Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Amith Shah slams Rahul Gandhi on his comments

By   /  February 25, 2018  /  Comments Off on Amith Shah slams Rahul Gandhi on his comments

    Print       Email

రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన అమిత్ షా

 

InCorpTaxAct
Suvidha

 

 

కర్నాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక రాహుల్ గాంధీ ప్రచారం సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేవలం పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. వారికి చెందిన అన్ని రుణాలను మాఫీ చేశారని ఆరోపించారు. దీనిపై అమిత్ షా స్పందించారు. రాహుల్ చేస్తున్న ఆరోపణలను ఎవరు నమ్మడం లేదన్నారు.

తాను చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌ను రాహుల్ నిరూపించుకోవాలని స‌వాల్ చేశారు. తాము అన్ని ప్రశ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌డానికి రెడీగా ఉన్నామన్నారు. పంజాబ్ నేష‌నల్ బ్యాంకు కుంభ‌కోణం విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు. కాని రాహుల్ గాంధీ మాత్రం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏ మాత్రం మంచి చేయలేకపోయిందని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →