Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Amy Jackson in Prabhas Saaho

By   /  February 24, 2018  /  Comments Off on Amy Jackson in Prabhas Saaho

    Print       Email

సాహోలో బ్రిటీష్ భామ..!

 

InCorpTaxAct
Suvidha

 

 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రన్ రాజా రన్ సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. యువి క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపిస్తుందని అంటున్నారు.

బ్రిటీష్ భామ అమీ జాక్సన్ కూడా సాహోలో సర్ ప్రైజ్ ఇస్తుందట. మరి అమ్మడు చిన్న పాత్రలో కనిపిస్తుందా లేక ఐటం సాంగ్ లో అలరిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతి కానుకగా వస్తుందని అంటున్నారు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →