Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Amy Jackson’s dream to act with baahubali hero Prabhas

By   /  April 13, 2016  /  Comments Off on Amy Jackson’s dream to act with baahubali hero Prabhas

    Print       Email

amyఒక్క చాన్స్ ప్లీజ్‌

 

InCorpTaxAct
Suvidha

 

ప్ర‌భాస్ బాహుబ‌లి చిత్రం త‌ర్వాత‌ భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ప్ర‌భాస్‌కు రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. తాజాగా ఆ లిస్టులో బ్రిటీష్ సుంద‌రీ అమీ జాక్స‌న్ కూడా చేరిపోయారు. అంతేకాదు త‌న మ‌న‌సులోని మాట‌ను కూడా బ‌య‌ట పెట్టింది. చాన్స్ వ‌స్తే ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించాల‌ని ఉంద‌ని ప్ర‌క‌టించింది. బాహుబ‌లి సినిమాలు ప్ర‌భాస్ చాలా అందంగా క‌నిపించాడ‌ని, ఆయ‌న ప‌క్క‌న ఒక్క‌చాన్స్ వ‌స్తే చాలంటోంది.

 
కాగా శంకర్ లాంటి టాప్ డైరెక్టర్‌తో కలిసి ‘ఐ’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించిన ఈ భామ మరోసారి శంకర్ దర్శకత్వంలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో-2 చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌కు జోడిగా అమీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా టాప్ హీరోల సరసన వరసగా ఛాన్స్ దక్కించుకుంటున్న అమీకి టాలీవుడ్‌లో ఛాన్స్ దొరుకుతుందో లేదో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →