Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Anand Mahindra Heaps Praises on Chandrababu Naidu

By   /  January 26, 2018  /  Comments Off on Anand Mahindra Heaps Praises on Chandrababu Naidu

    Print       Email

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్ర ప్రశంసలు

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహింద్రా అండ్ మహింద్రా సంస్థ అధినేత ఆనంద్ మహింద్రా ఏపీ సీఎం చంద్రబాబుని ప్రశంసించారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడకు పలు దేశాల నుంచి ప్రముఖలు హాజరయ్యారు. వీరిలో భారత్ నుంచి సీఎం చంద్రబాబు, ఆనంద్ మహీంద్రా సహా పలువురు హాజరయ్యారు.

దావోస్ లో ఏపీ లాంజ్ పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబిన్ లో చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ తో ఆనంద్ మహింద్రా సమావేశం అయ్యారు. ఈ భేటీపై ఆనంద్ మహింద్రా తన ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు. నారా చంద్రబాబుతో భేటీ దావోస్ లో నాకు ముఖ్యమైనదని అన్నారు. ఆధునిక భారత్ లో ఎంతో స్ఫూర్తినిచ్చే నేతల్లో చంద్రబాబు కూడా ఒకరు అని అన్నారు. ఆయన్ను కలుసుకోవడం పవర్ ప్యాక్ లో ప్లగ్ ఉంచినట్టుగా ఉందని అన్నారు. మీ బ్యాటరీలు అప్పటికప్పుడే రీచార్జ్ అవుతాయని అన్నారు. చంద్రబాబుతో సమావేశం తనకు చాలా శక్తినిచ్చినట్లుగా ఉందని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

AP CM Y.S. Jagan’s Dallas meeting is a grand success!

Read More →