Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Ananthapuram TDP leaders submitted resignation to high command

By   /  April 3, 2017  /  Comments Off on Ananthapuram TDP leaders submitted resignation to high command

    Print       Email

pardhasaradhiటీడీపీలో అసమ్మతి సెగ.. అనంత నేతలు రాజీనామాలు..

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కాస్తా టీడీపీలో రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. మంత్రి ఆశించిన ఆశావహుల్లో కొందరికి పదవులు దక్కలేదు. దీంతో వారు తమదైన శైలిలో అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. పలవురు నేతలు రాజీనామాల బాట పట్టారు. దీంతో టీడీపీలో బుజ్జగింపుల పర్వానికి తెరలేచింది. ఇప్పటివరకు గుంటూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా, విశాఖ, ఈస్ట్ గోదావరి, కడప,చిత్తూరు జిల్లాల్లో అసంతృప్తి రాజుకుంది. తాజాగా అనంతపురం జిల్లాలో కూడా అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి.

అనంతకు చెందిన బీకే పార్థసారథికి మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన అనుచరులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా టీడీపీ ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఇలా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సాక్షాత్తు సీఎం చంద్రబాబుకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టినట్లు అయింది. అసంతృప్తులను బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Parody Song from movie on aakali raajyam to fight Corona-virus

Read More →