Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Anchor Pradeep Driving Licence Cancelled for 3 Years and Rs 2100 fine in drunk and drive case

By   /  January 19, 2018  /  Comments Off on Anchor Pradeep Driving Licence Cancelled for 3 Years and Rs 2100 fine in drunk and drive case

    Print       Email

స్టార్ యాంకర్ ప్రదీప్ లైసెన్స్ రద్దు.. తీర్పు వెలువరించిన నాంపల్లి కోర్టు..

 

InCorpTaxAct
Suvidha

 

 

స్టార్ యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించింది. ప్రదీప్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు రూ.2,100 ఫైన్ విధించింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రదీప్ కి పలు ప్రశ్నలు సంధించారని సమాచారం. ‘డ్రంకెన్ డ్రైవ్ కు వ్యతిరేకంగా మీడియాలో ప్రచారం చేసిన మీరు మద్యం సేవించి వాహనం నడిపితే ఎలా?’ అని ప్రదీప్ ను న్యాయమూర్తి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ‘ఆ రోజు డ్రైవర్ లేనందున నేనే కారు డ్రైవ్ చేశాను’ అని ప్రదీప్ చెప్పారట. గత ఏడాది డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Prayer to protect from Corona Virus

Read More →