Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Anchor Pradeep Escaped for Police Counselling

By   /  January 3, 2018  /  Comments Off on Anchor Pradeep Escaped for Police Counselling

    Print       Email

ప్రదీప్ డుమ్మా కొట్టాడు..!

 

InCorpTaxAct
Suvidha

 

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో న్యూ ఇయర్ రోజు దొరికిన యాంకర్ ప్రదీప్ ఈరోజు కౌన్సెలింగ్ కు రావాల్సి ఉండగా డుమ్మా కొట్టాడు. మధ్యాహ్నం దాకా చూసి చార్జ్ షీట్ ఫైల్ చేస్తారని తెలిసినా సరే తన బి.ఎం.డబల్యు కారు కోసం కూడా ప్రదీప్ రాలేదని తెలుస్తుంది. పోలీసులు ప్రదీప్ ఇంటికి వెళ్లినా అతను అక్కడ లేడని సమాధానం వచ్చిందట. మొత్తానికి ప్రదీప్ పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ప్రదీప్ తో పాటు ఆ సమయంలో కారులో మరో ఇద్దరు లేడీస్ ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే అది ఎవరన్నది మాత్రం తెలియలేదు. ప్రదీప్ ఎంత త్వరగా వచ్చి కౌన్సెలింగ్ కు అటెండ్ అయితే అంత మంచిది. అయితే ప్రస్తుతం ప్రదీప్ ఈ సమస్య నుండి బయటపడే మార్గాలను వెతుకుతున్నట్టు తెలుస్తుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Prayer to protect from Corona Virus

Read More →