Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..

By   /  April 20, 2016  /  Comments Off on అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..

    Print       Email
Bratuku Teruvu -1953
చిత్రం : బ్రతుకు తెరువు(1953)
సంగీతం : ఘంటసాల వేంకటేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల జూనియర్ (రామానుజాచారి)
గానం: ఘంటశాల వేంకటేశ్వరరావు
సినిమాలో ఇదే పాటను లీల గారు కూడా పాడారు!అదీ సుమధురంగా ఉంటుంది.
విశేషం –A thing of Beauty is a Joy forever-అన్న John Keats కవితకు ఇది స్వేచ్ఛానువాదం అనవచ్చేమో!
 
******
 
అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
 
పడమట సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం..
పడమట సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం..
ఒడిలో చెలి మోహనరాగం.. ఒడిలో చెలి మోహనరాగం..
జీవితమే మధురానురాగం.. జీవితమే మధురానురాగం..
 
అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం..!!
 
పడిలేచే కడలి తరంగం.. పడిలేచే కడలి తరంగం..
ఒడిలో జడిసిన సారంగం.. ఒడిలో జడిసిన సారంగం..
సుడిగాలిలో ఎగిరే పతంగం.. సుడిగాలిలో ఎగిరే పతంగం..
జీవితమే ఒక నాటకరంగం.. జీవితమే ఒక నాటకరంగం..
 
అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం..!!
 
P.లీల గారి పాట
 
అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
 
పడమట సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం..
పడమట సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం..
ఒడిలో చెలి తీయని రాగం.. ఒడిలో చెలి తీయని రాగం..
జీవితమే మధురానురాగం.. జీవితమే మధురానురాగం..
 
అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం..!!
 
చల్లని సాగర తీరం.. మది జల్లను మలయ సమీరం..
చల్లని సాగర తీరం.. మది జల్లను మలయ సమీరం..
మదిలో కదిలే సరాగం.. మదిలో కదిలే సరాగం.. 
జీవితమే అనురాగయోగం.. జీవితమే అనురాగయోగం..
 
అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం..!!
ఈ పాటను  ఇక్కడ https://www.youtube.com/watch?v=FW5dsQ-hBgU వినండి!
టీవీయస్. శాస్త్రి  
TVS SASTRY
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →