Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Another Biopic For NTR Lakshmi’s Veeragrandham

By   /  October 27, 2017  /  Comments Off on Another Biopic For NTR Lakshmi’s Veeragrandham

    Print       Email

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు పోటీగా లక్ష్మీస్ వీరగ్రంధం..!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఎన్.టి.ఆర్ బయోపిక్ అవకాశం తనకే వస్తుందన్న ఆలోచనలో ఉన్న ఆర్జివికి బాలయ్య షాక్ ఇవ్వగా ఆ దెబ్బతో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అంటూ ఓ సంచలన సినిమాకు నాంధి పలికాడు సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ. తెలుగు తమ్ముళ్లను టెన్షన్ పెట్టిస్తున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త సంచలనంగా మారుతుంది. ఈ సినిమా పట్ల అంతగా స్పందించాల్సిన పనిలేదని చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు చెప్పారని తెలిసింది.
ఇక ఈ సినిమాకు పోటీగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డైరక్షన్ లో లక్ష్మీస్ వీరగ్రంధం సినిమా వస్తుంది. నిన్న పోస్టర్ రిలీజ్ చేసిన ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. వర్మ సినిమాకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ లక్ష్మీస్ వీరగ్రంధం సినిమా చేయిస్తున్నాడని అంటున్నారు. అయితే ఈ పోస్టర్ పై వర్మ మాత్రం తానెవరో తెలియదు కాని వీపు మాత్రం బాగుందని ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టాడు.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

NATA Women’s Day @Charlotte – A Grand Success

Read More →