Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Another Hero gets place in NTR Biopic movie

By   /  February 27, 2018  /  Comments Off on Another Hero gets place in NTR Biopic movie

    Print       Email

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మరో హీరో..!

 

InCorpTaxAct
Suvidha

 

 

నందమూరి బాలకృష్ణ హీరోగా తేజ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా షురూ అయ్యిందని తెలిసిందే. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాడు. ఇక ఈ సినిమాలో 62 గెటప్పుల్లో బాలయ్య కనిపిస్తాడని తెలుస్తుండగా.. సినిమాలో బాలయ్య కాకుండా మరో హీరో కూడా ఎన్.టి.ఆర్ గా కనిపిస్తాడట.

అతనెవరు అన్నది తెలియదు కాని బాలకృష్ణ కాకుండా ఎన్.టి.ఆర్ యుక్తవయసు పాత్రలో మరో హీరో కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పటికే మహానటి సినిమాలో ఎన్.టి.ఆర్ పాత్ర కోసం వెతుకుతుండగా ఇప్పుడు ఈ బయోపిక్ లో కూడా యువ ఎన్.టి.ఆర్ అవసరం పడ్డాడు. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →