Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Another shock for Cricket Australia, Mitchell Starc suffered with a leg injury..

By   /  March 11, 2017  /  Comments Off on Another shock for Cricket Australia, Mitchell Starc suffered with a leg injury..

    Print       Email

mitchell starc australian cricketerఆసీస్ జట్టుకు మరో షాక్ ..

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆసీస్ జట్టుకు మరో షాక్ తగిలింది. పేసర్ మిచెల్ స్టార్క్ సీరిస్ నుంచి వైదొలిగాడు. అతని కాలికి తీవ్ర గాయం అయింది. దీంతో అతన్ని పక్కనబెట్టారు. దీంతో అతను తదుపరి రెండు టెస్టులకు అందుబాటులో ఉండడని ఆ దేశపు క్రికెట్ బోర్డు సీఏ వెల్లడించింది. దీంతో స్టార్క్ స్వదేశానికి పయనం అయ్యాడు. బెంగళూరులో జరిగిన సెకెండ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా స్టార్ కాలికి గాయం అయింది. కుడికాలు స్వల్పంగా బ్రేక్ అయింది. దీంతో తీవ్రంగా బాధపడ్డాడు. ఈ కారణంగా అతన్ని మిగిలిన రెండు మ్యాచ్ లకు దూరం పెట్టింది క్రికెట్ ఆస్ట్రేలియా.

స్టార్క్ జట్టుకు దూరంగా కావడం తమ దురదృష్టమని సీఏ పేర్కొంది. అతను ఓవరాల్ గా సీరిస్ ను ఆడగలడి భావించామని తెలిపింది. అయితే తీవ్రంగా బాధపడుతూందటంతో పక్కనబెట్టాల్సి వచ్చిందని పేర్కొంది. ఇప్పటికే గాయం కారణంగా ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్ భారత్ తో సిరీస్ కు దూరం అయిన విషయం తెలిసిందే. ఇక భారత్, ఆసీస్ మధ్య థర్డ్ వన్డే ఈ నెల 16 నుంచి జరగనుంది. దీనికి రాంచీ మైదానం వేదిక కానుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →