Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Anu Emmanuel Lucky Chance With Ram Charan

By   /  December 6, 2017  /  Comments Off on Anu Emmanuel Lucky Chance With Ram Charan

    Print       Email

అను ఖాతాలో మరో లక్కీ ఛాన్స్..!

 

EIS
EnGeniusInc

 

 

మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన అను ఇమ్మాన్యుయెల్ నానితో మజ్ను మొదటి సినిమా చేయగా ఆ తర్వాత లక్కీ ఛాన్సులు అందుకుంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమాతో పాటుగా అజ్ఞాతవాసిలో పవన్ పక్కన జతకట్టిన అమ్మడు ఇప్పుడు మరో మెగా హీరో రాం చరణ్ తో కూడా జోడి కట్టబోతుందట. సుకుమార్ రంగస్థలం తర్వాత చరణ్ చేయబోయే బోయపాటి శ్రీను సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారట.

వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడేసుకుంటున్న అను టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చేసుకుంటుంది. ఇప్పటికే పవన్, బన్నిల సినిమాలు చేస్తున్నా అవేవి రిలీజ్ కాకుండానే అను ఇమ్మాన్యుయెల్ వరుస అవకాశాలను అందుకుంటుంది. జయ జానకి నాయకా తర్వాత బోయపాటి శ్రీను చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Rajiv Gandhi assassination: Perarivalan can’t be released for now, says SC. SC ready to take Rajiv Gandhi murder case from the beginning.

Read More →