Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Anuksha item song in Maheshbabu movie..?

By   /  July 9, 2017  /  Comments Off on Anuksha item song in Maheshbabu movie..?

    Print       Email

ప్రిన్స్ సినిమాలో అనుష్క ఐటెం సాంగ్

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్రిన్స్ మహేష్ బాబు నటించబోయే మూవీ ‘భరత్ అను నేను’. ఈ మూవీ అప్ డేట్స్ గురించి ప్రిన్స్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క ఐటెమ్ సాంగ్ లో మహేశ్ సరసన నర్తించనుంది. ఈ మేరకు ఫిల్మ్ నగర్ లో మమ్ముర ప్రచారం సాగుతోంది. ఇదిలాఉంటే ‘సాహో’ మూవీలో ప్రభాస్ సరసన అనుష్క నటించనుంది.

మహేశ్ తో ఐటెమ్ సాంగ్ చేసేందుకు ఆమె ఒప్పుకుందని టాక్. మ‌హేశ్‌తో ఐటెం సాంగ్ అంటే ఆమె అభిమానుల‌కు పండ‌గే. గతంలో మ‌హేశ్‌తో క‌లిసి ‘ఖ‌లేజా’ లో అనుష్క‌ హీరోయిన్ గా నటించింది. అలాగే గతంలో ‘స్టాలిన్‌’లో చిరంజీవితో కలసి ఒక పాట‌లో కనిపించింది.మరి ఈ భామ ఐటెం సాంగ్ స్థాయిని ఏ రేంజ్‌కు తీసుకెళ్తుందో అని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →