Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Anushka as Bhanumati in Mahanati movie

By   /  February 19, 2018  /  Comments Off on Anushka as Bhanumati in Mahanati movie

    Print       Email

భానుమతిగా భాగమతి..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

మహానటి సావిత్రి బయోపిక్ గా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మహానటి. లీడ్ రోల్ లో కీర్తి సురేష్ నటిస్తుండగా.. సమంత, షాలిని పాండే కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో భానుమతి రోల్ లో భాగమతి అదేనండి స్వీటీ అనుష్క నటిస్తుందట. భానుమతిగా అనుష్క పర్ఫెక్ట్ సెలక్షన్ అంటున్నారు. సావిత్రి కెరియర్ లో భానుమతిది ప్రత్యేక స్థానం ఉంది అందుకే ఈ రోల్ కు అనుష్కను సెలెక్ట్ చేశారట.

ప్రత్యేకమైన సినిమాలను చేయాలంటే తనవల్లఏ సాధ్యం అని మరోసారి భాగమతితో నిరూపించిన అనుష్క మహానటిలో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప విషయం. సినిమా అనుష్క వల్ల ఇంకాస్త క్రేజ్ తెచ్చుకుందని చెప్పొచ్చు. మరి అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందో లేదో చూడాలి. మార్చి 29న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాలో చాలా సర్ ప్రైజెస్ ఉంటాయని తెలుస్తుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →