Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

Anushka Sharma’s second outing as producer with ‘Phillauri’ starring Diljit Dosanjh

By   /  February 22, 2016  /  Comments Off on Anushka Sharma’s second outing as producer with ‘Phillauri’ starring Diljit Dosanjh

    Print       Email

anushkasharma-diljit1

అనుష్క సెకెండ్ ప్రాజెక్ట్..

InCorpTaxAct
Suvidha

కేవలం నటిగానే కాకుండా నిర్మాతగానూ తానేంటో నిరూపించుకుంది అనుష్క శర్మ. ఆమె నిర్మాతగా తెరకెక్కించిన మూవీ ‘ఎన్‌హెచ్‌10’. ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు రెండో ప్రాజెక్ట్‌ విషయాలను అనుష్క ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చింది. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌తో కలిసి ‘ఫిల్లోరి’ మూవీకి నిర్మాతగా వ్యవహరించ నున్నట్లు తెలిపింది.ఈ సినిమాలో నటుడు, గాయకుడు దిల్‌జిత్‌ దొసాంజ్‌, సూరజ్‌ శర్మ(లైఫ్‌ ఆఫ్‌ పై ఫేమ్‌)లతో కలిసి అనుష్క కనిపించనుంది. నూతన దర్శకుడు అన్షాయ్‌ లాల్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అనుష్క లాంటి బ్రిలియంట్‌ నటితో కలిసి ఈ చిత్రం నిర్మించబోతున్నందుకు ఎంతో సంతోషంగా, థ్రిల్లింగ్‌గా ఉందని ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ సీఈవో విజయ్‌ సింగ్‌ అన్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →