Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP CM Chandrababu Naidu Speech in BC Runa Mela

By   /  February 13, 2016  /  Comments Off on AP CM Chandrababu Naidu Speech in BC Runa Mela

    Print       Email

chandra babu with mike

వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఏపీ సీఎం చంద్రబాబు

InCorpTaxAct
Suvidha

వెనుకబడిన వర్గాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బీసీలు లేకపోతే అసలు టీడీపీనే లేదన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రెండో విడత బీసీ రుణ మేళాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రన్న ఉపాధి పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వ హించిన సభలో ఆయన ప్రసంగించారు. పదేళ్ల పాలనలో కాంగ్రెస్‌ పార్టీ బీసీల కోసం ఏమీ చేయలేదని ఆరోపణలు చేశారు. చేనేత వర్గానికి రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. కాని ఆ హామీని నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. చేనేత రుణాలను పూర్తిగా మాఫీ చేసిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →