Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP CM Chandrababu observed the Pattiseema Project works..

By   /  March 28, 2016  /  Comments Off on AP CM Chandrababu observed the Pattiseema Project works..

    Print       Email

Chandrababu1

పట్టిసీమ పనులను పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు

InCorpTaxAct
Suvidha

 

పట్టిసీమ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంచి దూకుడు మీదు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏరియల్ సర్వే ద్వారా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆయన పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ద్వారా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కి ముఖ్యమంత్రి చేరుకున్నారు అక్కడి నుండి హెలీకాఫ్టర్ ద్వారా పట్టిసీమ ప్రాజెక్టు దగ్గరకు చేరుకున్నారు. గోదావరి నుంచి రాయలసీమకు నీటిని తరలించే పట్టిసీమ ప్రాజెక్టును చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. కాగా 69వ దినోత్సవం సందర్భంగా ఈ ప్రాజెక్టును సీఎం జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →