Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

AP CM Chandrababu wished Modi-Amith Shah..

By   /  March 11, 2017  /  Comments Off on AP CM Chandrababu wished Modi-Amith Shah..

    Print       Email

chandra-babuమోదీ, అమిత్ షాకు చంద్రబాబు శుభాకాంక్షలు..

యూపీలో బీజేపీ ఘన విజయం సాధించడంతో ప్రధాని మోదీపై ప్రసంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్ర పక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబు మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. బీజేపీ విజయంపై ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆయన ఫోన్ చేసి ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు.

InCorpTaxAct
Suvidha

బీజేపీ చారిత్రక విజయం సాధించిందని కొనియాడారు. అభివృద్ధి వెంటే విజయం ఉంటుందని ఈ ఎన్నికల విజయం రుజువు చేసిందన్నారు. తాను ఎన్డీయేలో మిత్ర పక్షంగా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ చేసిన పనులకు జనం విసిగిపోయారని అందుకే బీజేపీకి అఖండ మెజార్టీ అందించారని అన్నారు. పార్టీ గెలుపుకు శ్రమించిన అమిత్ షాను కూడా చంద్రబాబు అభినందించారు. తర్వాతి కాలంలో కూడా ఇలాంటి రిజల్ట్స్ రావాలని ఆకాంక్షించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →