Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP Dy CM KE Krishna Murthy praises CM Chandrababu..

By   /  April 3, 2017  /  Comments Off on AP Dy CM KE Krishna Murthy praises CM Chandrababu..

    Print       Email

ke krishna murthyశాఖల కేటాయింపు తీరు బ్రహ్మాడంగా ఉంది: ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి

 

InCorpTaxAct
Suvidha

 

ఏపీ మంత్రులకు శాఖలు కేటాయించారు. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పందించారు. చంద్రబాబు శాఖలు బాగా కేటాయించారని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. కేబినేట్ లో బీసీలకు పెద్ద పీట వేశారని ప్రశంసించారు. ఏకంగా ఎనిమిది మంది బీసీలకు పదవులు ఇచ్చారని అన్నారు. ఇలా జరగడం ఇదే తొలిసారి అని అన్నారు.

బీసీలు ఎటువెళ్ళకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. మొత్తంగా శాఖల కేటాయింపు తీరు బ్రహ్మాండంగా ఉందని అన్నారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు సోమవారం శాఖలు కేటాయించారు. అలాగే పలువురు మంత్రుల శాఖల్లో కూడా మార్పులు జరిగాయి. ఇక కొత్త మంత్రులు తమ తమ బాధ్యతలు స్వీకరిస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →