Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

AP minister Amarnadh Reddy slams MP Siva Prasad..

By   /  April 17, 2017  /  Comments Off on AP minister Amarnadh Reddy slams MP Siva Prasad..

    Print       Email

ap minister amarnadh reddyఎంపీ శివప్రసాద్ మాట్లాడింది ఒక్కముక్క కూడా అర్ధం కాలేదు: మంత్రి అమర్ నాథ్ రెడ్డి

 

InCorpTaxAct
Suvidha

 

 

చిత్తూరు ఎంపీ శివప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ అంశంపై మంత్రి అమర్ నాథ్ రెడ్డి స్పందించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు ఎంపీ శివప్రసాద్ మాట్లాడిన మాటలు ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదని అన్నారు. దళితులకు టీడీపీ ప్రభుత్వం అందించినన్ని సంక్షేమ పథకాలు మరే పార్టీ కల్పించలేదని అన్నారు.

దళితుడు అయిన నారయణన్ ను రాష్ట్రపతి పదవికి ఎంపిక అయ్యేలా చూశారని మంత్రి అమర్ నాథ్ రెడ్డి గుర్తు చేశారు. అలాగే లోక్ సభ స్పీకర్ గా జీఎంసీ బాలయోగిని నియమించడంలో కూడా కీలక పాత్ర టీడీపీ పోషించిందని అన్నారు. అలాగే రాష్ట్ర సభాపతిగా ప్రతిభా భారతిని కూర్చోబెట్టారని అన్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చేపట్టని పథకాలను దళితుల కోసం అమలు చేశారని అన్నారు. చాలాచోట్ల అంబేద్కర్ , జగజ్జీవన్ రామ్ విగ్రహాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. వారు చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోయేలా టీడీపీ ప్రభుత్వం చేసిందని అన్నారు. కొంతమంది తమ సొంత ప్రయోజనాల కోసం పార్టీని రోడ్డుకీడుస్తున్నారి మండిపడ్డారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →