Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

APCC Chief Raghuveera Reddy Slams TDP Government

By   /  March 25, 2016  /  Comments Off on APCC Chief Raghuveera Reddy Slams TDP Government

    Print       Email

Raghuveera Reddy 2

రైతు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం: రఘు వీరారెడ్డి

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ రాజధాని ప్రాంత రైతులతో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు హక్కులను ఏపీ సర్కారు కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రైతులకు అండగా ఉంటామన్నారు. రైతులకు ఇచ్చిన భూముల్లో ఎన్నో అవకతవకలు జరిగాయన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. త్వరలో రైతు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేపట్టబోతున్నమని రఘువీరా హెచ్చరించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →