Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

AR Rahman’s 99 Songs first look

By   /  March 11, 2016  /  Comments Off on AR Rahman’s 99 Songs first look

    Print       Email

99 songs

రెహమాన్ ’99 సాంగ్స్’ ఫస్ట్ లుక్

InCorpTaxAct
Suvidha

 

ప్రేక్షకుల హృదయాలను తాకినటువంటి ఎన్నో పాటలకు తన సంగీతంతో సొబగులద్దిన మ్యూజీషియన్ ఎ.ఆర్.రెహమాన్. ఈయన మొదటిసారిగా ఓ మూవీకి కథ అందిస్తున్నారు. ’99 సాంగ్స్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాని వైఎం మూవీస్ బ్యానర్‌పై రెహమాన్ నిర్మిస్తున్నారు. డాక్యుమెంటరీ చిత్రాల దర్శకుడు విశ్వేష్ కృష్ణమూర్తి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌‌ను రెహమాన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఆయనలానే పోస్టర్ కూడా మంచి కవితాత్మకంగా ఉందని సినీ జనం భావిస్తున్నారు. రెహమాన్ మ్యూజిక్ సమకూర్చనున్న ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. తమిళ, హిందీ భాషల్లో నిర్మితమవనున్న ’99 సాంగ్స్’ మూవీ ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదికెళ్లనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది తెరమీదకు తీసుకురానున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →