Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Arjun Jaitley About Demonetisation

By   /  October 12, 2017  /  Comments Off on Arjun Jaitley About Demonetisation

    Print       Email

నోట్ల రద్దు అసలు సీక్రెట్ చెప్పిన ఆర్ధిక మంత్రి..!

 

Suvidha
Biryani Pot

 

ఉన్నపళంగా అర్ధరాత్రి 12 గంటల నుండి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ నరేంద్ర మోది తీసుకున్న నిర్ణయానికి అందరు నిర్గాంతపోయారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని రహస్యంగా ఉంచడానికి గల కారణాలు ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. ఇప్పుడు ఆ విషయంపై వివరణ ఇచ్చారు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ. నోట్ల రద్దు, జిఎస్టి అనేవి భారత ఆర్ధిక వ్యవస్థను పటిష్టమైన మార్గంలో ముందుకు నడిపించేవని.. వాటి విషయంలో పారదర్శకత చూపిస్తే మోసానికి గురి కావాల్సి వచ్చేదని అన్నారు.

అమెరికాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మొనెటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ప్రపంచ వార్షిక సమావేశాల్లో భాగంగా ప్రధాని మోది నోట్ల రద్దు గురించి కేవలం కొంతమంది ఉన్నతాధికారులతో మాత్రమే పంచుకున్నారని అన్నారు. ఈ నిర్ణయం ఎవరికి తెలియకుండా అమలు చేయడంలోనే అది సక్సెస్ అయ్యిందని అన్నారు అరుణ్ జైట్లీ. నోట్ల రద్దు నిర్ణయంలో భారతీయ రిజర్వు బ్యాంక్, ఆర్ధిక మంత్రి పాలుపంచుకున్నారని చెప్పారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Sankaranethralaya fundraiser event ksheera Saagara Madhanam is a grand success!!

Read More →