Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Arjun Kapoor wants characters with ‘shades’

By   /  March 30, 2016  /  Comments Off on Arjun Kapoor wants characters with ‘shades’

    Print       Email

arjun kapoor 1

ఎలాంటి పాత్రలు చేసేందుకైనా రెడీ అంటున్న యంగ్ హీరో..

InCorpTaxAct
Suvidha

 

 

లాస్ట్ జనరేషన్ హీరోలకు కాస్త గుర్తింపు రాగానే యాక్షన్ హీరో అనో.. రొమాంటిక్ హీరో అనో.. హీరోయిన్లకు అయితే గ్లామరస్ డాల్ అనో ప్రత్యేక గుర్తింపు ఇచ్చేవారు. అయితే ఇలాంటి అవసరం ప్రస్తుత తరం నటులకు అవసరం లేదంటున్నాడు అర్జున్ కపూర్. ఈ యంగ్ హీరో త్వరలో కీ అండ్ కా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

బోనీకపూర్‌ తనయుడిగా ‘ఇష్క్‌జాదే’ మూవీతో బాలీవుడ్‌లోకి అర్జున్ అడుగుపెట్టాడు. కొద్దికాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘నిన్నటి తరం నటులకు ప్రత్యేకమైన ఇమేజ్‌తో కూడిన ట్యాగ్‌ అవసరమైంది. కానీ ఈతరం నటులు అలా కాదు. ఇమేజ్‌లను పక్కనపెట్టి.. మంచి కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు’అంటూ చెప్పుకొచ్చాడు.

‘నేను మొదట్లో యాక్షన్‌ సినిమాల్లో నటించేవాడినేమో కానీ రొమాంటిక్‌ పాత్రలు చేయాల్సి వచ్చింది. ఓ నటుడిగా ఎలాంటి పాత్రకైనా సిద్ధంగా ఉన్నా. నన్ను నేను మార్చుకోవడానికి ఎప్పుడూ ఆలోచించలేదు. నేను ఎలాంటి పాత్రల్లోనైనా ఇమిడిపోగలనన్న నమ్మకం ఉందంటూ’ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →