Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Arjun Rampal response on attacking protographer

By   /  April 10, 2017  /  Comments Off on Arjun Rampal response on attacking protographer

    Print       Email

arjun ram palఫొటో గ్రాఫర్ పై అర్జున్ రాంపాల్ దాడి..?

 

InCorpTaxAct
Suvidha

 

 

బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ దాడి చేసిన విషయం ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై ఆయన స్పందించారు. తాను దాడి చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. అర్జున్ రాంపాల్ డీజేగా ముంబైలోని షాంగ్రీ-లా హోటల్ నైట్ క్లబ్ లో వ్యవహరించాడు. ఆ సమయంలో రాంపాల్ ఫొటోలు తీసేందుకు ఓ ఫొటో గ్రాఫర్ ప్రయత్నించాడు. రాంపాల్ వద్దని ఎంతగా సూచించినా అతను వినిపించుకోలేదు.
దీంతో రెచ్చిపోయిన రాంపాల్ అతని చేతిలో నుంచి కెమెరాను లాక్కుని విసిరేశాడు. ఆ కెమెరాను క్లబ్ లోని వారు ఎవరో ఒకరు క్యాచ్ పట్టుకుంటారని రాంపాల్ భావించాడు. కానీ, అలా జరగలేదు. దీంతో, ఆ కెమెరా వెళ్లి షాబిత్ అనే వ్యక్తికి తగలింది.దీంతో అతని తలకు గాయమైంది. ఈ కారణంగా అతను పోలీసులకు కంప్లైంట్ చేశాడు. నైట్ క్లబ్ లోని సీసీ టీవీ కెమెరాను పోలీసులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో రాంపాల్ ను విమర్శిస్తూ నెటిజన్లు మెసేజ్ లు, మీడియాలో వార్తలు హల్ చల్ చేయడం జరిగింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →