Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Arun Jaitley praises Chandrababu over Irrigation Projects

By   /  April 4, 2016  /  Comments Off on Arun Jaitley praises Chandrababu over Irrigation Projects

    Print       Email

arun-jaitly

నదుల అనుసంధానానికి ఏపీ సీఎం చంద్రబాబే ఆద్యుడు: జైట్లీ

InCorpTaxAct
Suvidha

 

 

 

నదుల అనుసంధానంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో భారత జల వారోత్సవాలను ఆయన సోమవారం ప్రారంభించారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌ ద్వారా దేశంలో నదుల అనుసంధానానికి చంద్రబాబు నాంది పలికారని ప్రశంసించారు. చంద్రబాబు పట్టుదలతో ఒక ప్రాజెక్టును పూర్తిచేశారని అన్నారు. అదే రీతిలో పోలవరం ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారని అన్నారు. తాగు, సాగు నీటి పథకాలపై తెలంగాణ సర్కారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు జైట్లీ.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →