Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Arunachal Pradesh part on India, says Venkaiahnaidu..

By   /  April 20, 2017  /  Comments Off on Arunachal Pradesh part on India, says Venkaiahnaidu..

    Print       Email

venkaiah naiduఅరుణాచల్ ప్రదేశ్ లో భారత్ లో అంతర్భాగం: వెంకయ్య నాయుడు

 

InCorpTaxAct
Suvidha

 

 

అరుణాచల్ ప్రదేశ్‌లోని 6 ప్రదేశాలకు పేర్లను మార్చుతున్నట్లు చైనా ప్రకటించింది. దీనిపై భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని స్పష్టం చేశారు.పక్కనే ఉన్న రాష్ట్రాల పేర్లు మార్చడం వంటివి చేయడం వల్ల చట్టబద్ధత రాదని అన్నారు.అలాగే ఈ అంశంపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా స్పందించారు.

చైనా తమకు చెందిన పేర్లు పెట్టుకున్న ఘటనపై వెంకయ్యనాయుడు ఫైర్ అయ్యారు.ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రతి అంగుళం భారత్ సొంతమని తేల్చి చెప్పారు. భారత్ లో నగరాలకు చైనా పేర్లు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఆ హక్కు చైనాకు లేదని అన్నారు.అరుణాచల్ ప్రదేశ్ లోని 6 ప్రాంతాలకు వోగియాన్ లింగ్, మిలారి, క్వోడియాన్ గార్బోరి, మెయిన్ క్యుకా, బ్యుమోలా, నమ్కాపబ్ రి అంటూ చైనా పేర్లు పెట్టింది. ఈ పేర్లను చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీకరించిన విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →