Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

As Narendra Modi ignores Nitish Kumar’s request for Patna University, Oppn says PM fooled Bihar CM

By   /  October 14, 2017  /  Comments Off on As Narendra Modi ignores Nitish Kumar’s request for Patna University, Oppn says PM fooled Bihar CM

    Print       Email

వేదికపైనే నితీశ్ కి షాక్ ఇచ్చిన మోదీ

 

InCorpTaxAct
Suvidha

 

బీహార్ సీఎం నితీష్ కుమార్‌ బీజేపీతో దోస్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన తాజాగా మోదీతో కలిసి పాట్నా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. పాట్నా యూనివర్శిటీకి.. సెంట్రల్ యూనివర్శీటీ హోదాపై మోదీ ప్రకటన చేస్తారని నితీశ్ భావించారు. కాని ఆయనకు నిరాశే ఎదురైంది. వాస్తవానికి పాట్నా వర్సిటీకి సెంట్రల్ వర్సిటీ హోదా ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఇద్దరూ ఒకే వేదిక మీద ఉండటంతో నితీశ్ ఈ డిమాండ్ ను మోదీకి వినిపించారు. అయితే దీనికి మోదీ సుముఖత వ్యక్తం చేయలేదు.

పాట్నా వర్సిటీ .. సెంట్రల్ యూనివర్శిటీకి మించిన స్థాయికి చేరాలని మోదీ అన్నారు. దేశంలోని టాప్-10 ప్రైవేటు యూనివర్శిటీలు, ప్రభుత్వ యూనివర్శిటీలు ప్రపంచ స్థాయి విద్యాసంస్థలుగా రూపొందాలని అన్నారు. పాట్నా యూనివర్శిటీ కూడా ఆ స్థాయికి చేరుతుందని భావిస్తున్నట్లుగా చెప్పారు. రాబోయే ఐదేళ్లలో తాము పదివేల కోట్ల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. సిఫారసుల ప్రాతిపదికగా కాకుండా సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఆధారంగానే యూనివర్శిటీల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. ఒకసారి ఎంపికంటూ జరిగితే ఆయా సంస్థల ప్రతిప్తతి కూడా కొనసాగుతుందన్నారు. నిజానికి ఇది సెంట్రల్ వర్సిటీ కంటే పెద్ద హోదా అన్నారు. దీన్ని పాట్నా యూనివర్సిటీ అందిపుచ్చుకుంటుందని భావిస్తున్నామన్నారు.దీనిపై విపక్ష పార్టీ ఆర్జేడీ మండిపడింది. నితీశ్ కుమార్ ని ప్రధాని మోదీ ఫూల్ చేశారని వ్యాఖ్యానించింది.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →