Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

As Opposition unites for ‘Save Constitution’ march, Sharad Pawar says parties to mull next move against BJP on 29 January

By   /  January 27, 2018  /  Comments Off on As Opposition unites for ‘Save Constitution’ march, Sharad Pawar says parties to mull next move against BJP on 29 January

    Print       Email

ముంబయిలో రాజ్యాంగ పరిరక్షణ మార్చ్‌

 

InCorpTaxAct
Suvidha

 

 

భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రజలకు వ్యతిరేకంగా ఆయన తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించాలని.. మోడీ గద్దె దించాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక మోడీ పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో నెట్టవేయబడుతోందని రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో వక్తలు నినదించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు దేశ రాజధాని ఢిల్లీలో 29న సమావేశం కానున్నట్టు ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ ప్రకటించారు.

ముంబయిలో వివిధ ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ శుక్రవారం విజయవంతమైంది. ముంబయి సెక్రెటేరియట్‌కు సమీపంలోని ఓవల్‌ మైదాన్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ దక్షిణ ముంబయిలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వద్ద ముగిసింది. కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో శరద్‌ యాదవ్‌ (తిరుగుబాటు జేడీయూ నాయకుడు), డి రాజా (సీపీఐ), హార్ధిక్‌ పటేల్‌ (గుజరాత్‌ పటిదార్‌ ఉద్యమ నాయకుడు) తదితరులు పాల్గొన్నారు. ఎన్‌సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత పృథ్వీరాజ్‌ చౌహాన్‌, మాజీ ఎంపీ రామ్‌ జెఠ్మలానీ తదితరులు కూడా ఈ మార్చ్‌లో పాలుపంచుకున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →