Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

పాపం మన ఐశ్వర్యే కదా…లైట్

By   /  May 16, 2016  /  No Comments

    Print       Email

13230099_10208548506885448_2448798924374129207_nపర్పుల్ కలర్ పెదాలతో ప్రపంచసుందరి ఐశ్వర్యా…

కారణం ఏమయి ఉంటుంది? పెదాలను అలా పర్పుల్ కలర్లో బాగోలేదని ఆమెకు తెలియదా?
ఇప్పటికి 15సార్లు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని మెప్పించిన ఐశ్వర్యా ఈసారెందుకు ఫెయిలయింది?
ప్రపంచసుందరిగా కిరీటం ధరించిన ఐశ్వర్యాకు ఆమాత్రం తెలియలేదా?
ఏషియన్ పెయింట్ వారేమయినా ఐశ్వర్యారాయ్ కేన్స్ ట్రిప్ స్పాన్సర్ షిప్ చేసారా?
కేన్స్ డ్రెసింగ్ రూంలో అద్దాలు కరువయ్యాయా?
పనామా లీకులు ఐశ్వర్యాను అంతగా కంగారుపెడుతున్నాయా?
సోమవారం ముంబైలో ల్యాండింగ్ చేసిన ఐశ్వర్యా డ్యామేజి కంట్రోల్ మొదలుపెట్టింది…
సరబ్జిత్ మూవీ ప్రమోషన్ బిజీలో తన ఫ్యాషన్ చాయిసెస్ ను సరిగా చూసుకోలేదని చెబుతోంది…
వచ్చే కేన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై జీన్స్ వేసుకుని తెల్ల షర్టుతో ర్యాంప్ వాక్ చేస్తానంటూ జోకులు కట్ చేస్తోంది…
అన్నీ ప్రశ్నలే…
నాడు ప్రపంచసుందరి..మరి నేడు ఆమె జీవితంలో ఎన్ని మార్పులు?
పెళ్లి, సంతానం, వ్యాపారం, సినిమాలు ఇన్ని చూసుకునే ఐశ్వర్య కూడ మనదేశపు మహిళే అనుకుని చూడండి…
ఆమె చేసిందానికి అంతగా మాటలతో బాధపెట్టకపోతేనే బావుండేదనిపిస్తోంది కదూ…
లైట్ తీసుకోండి..పాపం మన ఐశ్వర్యానే కదా?
మళ్లీ ప్రశ్నేనా అనా…
లేదు టేకిట్ ఈజీ…

InCorpTaxAct
Suvidha

 

Source:  Srinivas Dasu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →