Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Assembly seats in Telugu states will not increase: EC Bhanwar Lal

By   /  September 9, 2017  /  Comments Off on Assembly seats in Telugu states will not increase: EC Bhanwar Lal

    Print       Email

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఉండబోదు: భన్వర్ లాల్

 

InCorpTaxAct
Suvidha

 

 

 

ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజక వర్గాల పెంపు ఉంటుందని ప్రచారం సాగింది. దీనిపై చాలా మంది ఆశలు కూడా పెట్టుకున్నారు. అయితే అలాంటి వారి ఆశలపై ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ నీళ్ళు చల్లారు. 2019 ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజక వర్గాల పెంపు ఉండబోదని తేల్చి చెప్పేశారు. ఆ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

ఇవాళ ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అయిన ద్వారకా తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీ పునర్ విభజన చట్టం ప్రకారం ఏపీలోని అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కు పెరగాల్సి ఉందన్నారు. అలాగే తెలంగాణలో 119 నుంచి 153కు పెరగాల్సి ఉందన్నారు. అయితే.. 2002లో చేసిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 వరకూ పునర్విభజనకు అవకాశం లేదన్నారు. ఇక ఓటు హక్కు లేని వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →