Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

At Home Event Conducted At Rajbhavan

By   /  December 27, 2017  /  Comments Off on At Home Event Conducted At Rajbhavan

    Print       Email

రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్

 

InCorpTaxAct
Suvidha

 

 

రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌, స్పీకర్‌ మధుసూదనాచారి, పలువురు మంత్రులు, ముఖ్య అధికారులు హాజరయ్యారు. శీతాకాల విడిదికోసం రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం ప్రారంభమైంది. శీతాకాల విడిదిలో భాగంగా కోవింద్ నాలుగు రోజులుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం నిర్వహిస్తున్నారు. రేపు ఏపీ రాజధాని అమరావతికి రాష్ట్రపతి కోవింద్ బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఆదివారం రాత్రి విందు ఇచ్చారు. ఈ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Prayer to protect from Corona Virus

Read More →