Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

ATA Silver Jubilee Celebrations 2016

By   /  April 28, 2016  /  No Comments

    Print       Email

13055662_478475159015005_8632374285460699991_oఆత్మీయతకి, ఆదరాభిమానాలకి పెట్టిన పేరు ఆటా…
అంబరాన్ని అంటనున్న ఈ ఆటా సంబరాలను .. మీరు తిలకించటానికి, మీ మది పులకింప చేయటానికి,
జూలై 1,2, 3 వ తేదీలలో చికాగో మాహానగరంలో జరగబోయే 14వ ఆటా తెలుగు మహాసభలు మరియు రజతోత్సవా వేడుకలకు ఇదే మా ఆహ్వానం
సాహిత్య, సంగీత, నాట్య కళావేదిక….
వ్యాపార,విద్య,వైద్య సాంస్కృతిక రంగాల సమ్మేళనం…
తారల సందడి..
మిల్కీ బ్యుటి తమన్నా అదిరిపోయే స్టెప్పులు …
సొట్ట బుగ్గల సొగసరి సమంతా
మరియు టాలీవుడ్ క్యూట్ బ్యుటి స్ లావణ్య త్రిపాటి , కృతి కర్బండ ,రాశి ఖాన్న ల హొయలు …
సెన్సే ష నల్ కామెడీ స్టార్ సంపూర్నేశ్వర్ బాబు సందడి ,
జబర్దస్త్ కమేడియన్స్ చేసే కామెడీ కథాకళి …
మని శర్మ సంగిత విభావరి . మనో కల్పనా ల గానలహరి ,
నేటి కుర్ర సింగర్స్ చేసే తెలుగు పాటల ఝరి..
లాస్య , రశ్మి ల వ్యాఖ్యాన చమక్కులు హొరహొరి…
ఇదీ ఆటా సిల్వర్ జూబ్లీ కానుక . ఇదే మా ఆహ్వాన పత్రిక .

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →