ఆత్మసాక్షీ
ఆత్మా సాక్షీ విభుః పూర్ణ ఏకో ముక్తశ్చిదక్రియః|
అసంగో నిస్శృహస్శా౦తో భ్రమాత్సంసారవానివ||
బంధము గాని, మోక్షము గాని వాస్తవములో ఈ రెండునూ లేవు, అయితే కేవలము తన స్వరూపాజ్ఞానమువలన దేహమున౦దభిమాన ముంచుకొని జీవుడు బద్దుడ ననుకొని ముక్తికొఱకు ప్రయత్నించుచున్నాడు. వాస్తవములో వానికి బంధమూ లేదు, మోక్షమూ లేదు. వాస్తవములో జీవుడు నిత్యుడు, పూర్నుడు, ముక్తుడు, అసంగుడు, నిస్శృహుడు, శాంతుడునై యున్నాడు. భ్రమమూలముననె సంసారము మూడు కాలములలోనూ లేదు.
– అష్టావక్రగీత
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.