Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Australia bowlers gives shock to Team India..

By   /  February 24, 2017  /  Comments Off on Australia bowlers gives shock to Team India..

    Print       Email

australia-india-test-matchటీమిండియాకు షాక్ ఇచ్చిన ఆసీస్ బౌలర్లు..

 

InCorpTaxAct
Suvidha

 

 

భారత్ – ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సీరిస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ మ్యాచ్ లో నిన్న ఆసీస్ ని భారత బౌలర్లు బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆసీస్ బౌలర్లు టీమిండియా బ్యాట్స్ మెన్ కు షాక్ ఇచ్చారు. ఫలితంగా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్ చాలా ఘోరంగా విఫలమయ్యారు. అత్యల్ప రన్స్ కే పెవిలియన్ బాట పట్టారు.
దీంతో ఆసీస్‌కు 155 రన్స్ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. భారత్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ లోకేశ్‌ (64), రహానే(13), విజయ్‌ (10), పుజారా(6), అశ్విన్‌(1), ఉమేశ్‌యాదవ్‌(4), రవీంద్రజడేజా(2), జయంత్‌ యాదవ్‌ (2), కెప్టెన్‌ కోహ్లీ, వృద్ధిమాన్‌ సాహా రన్స్ ఏమీ చేయకుండానే పెవిలియన్‌ కు చేరారు. ఆసీస్‌ బౌలర్లలో ఓకీఫ్‌ ఏకంగా 6 వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించాడు.అలాగే స్టార్క్‌ 2 వికెట్లు, హేజిల్‌వుడ్‌, లియోన్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 260 రన్స్ చేసి ఆలౌట్ అయింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →