Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Australian Open tournament winner Roger Federer

By   /  January 28, 2018  /  Comments Off on Australian Open tournament winner Roger Federer

    Print       Email

ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీవిజేత రోజర్ ఫెదరర్

 

InCorpTaxAct
Suvidha

 

 

 

ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ -2018లో విన్నర్ గా రోజర్ ఫెదరర్ నిలిచాడు. ఆయన స్విస్ కి చెందిన క్రీడాకారుడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ లో మారిన్ సిలిక్ పై ఫెదరర్ ఘన విజయం సాధించాడు. 6-2, 6-7(5), 6-3, 3-6, 6-1 తేడాతో మారిన్ పై రోజర్ ఫెదరర్ విజయఢంకా మోగించాడు. దీంతో ఫెదరర్ తన కెరీర్ లో 20వ గ్రాండ్ స్లామ్ వైసం చేసుకున్నట్లు అయింది. ఆస్టేలియన్ ఓపెన్ లో 2004, 2006, 2007, 2010, 2017 లో ఫెదరర్ ఛాంపియన్ గా నిలిచాడు. ప్రస్తుత విజయంతో మొత్తం 6 టైటిళ్లను రోజర్ ఫెదరర్ సొంతం చేసుకున్నట్లు అయింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Today is PV Narasimha Rao’s Jayanthi

Read More →