Rangastalam is close to reality – Pawan Kalyan

`రంగస్థలం` ఒక జీవితంలా అనిపించింది * చిట్టిబాబులో రామ్‌చరణ్ ఒదిగిపోయాడు * రామ్‌చరణ్‌లో తపన ఉంది * `రంగస్థలం` ఆస్కార్‌కి వెళ్లాలి * `రంగస్థలం` విజయోత్సవంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డెక్కన్ అబ్రాడ్: “రంగస్థలం` సినిమా చూస్తున్నప్పుడు అది నాకు సినిమాలా అనిపించలేదు. `రంగస్థలం` అనే ఊరికి వెళ్లొచ్చినట్టు అనిపించింది. ఒక జీవితంలా అనిపించింది. బావితరాలకు వాస్తవికతను అందించింది. ఇది చాలా మందికి స్పూర్తిదాయకం“ అపి పవర్‌స్టార్ పవన్ […]
Read More →Anam Vivekanandha Reddy health is deteriorating

ఆందోళనకరంగా ఆనం ఆరోగ్య పరిస్థితి * ప్రత్యేక వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్లు * ఆనంను పరామర్శించి ఏపీసీఎం చంద్రబాబు డెక్కన్ అబ్రాడ్: ఆంధ్రప్రదేశ్ లో ఆనం బ్రదర్స్ అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా ఆనం వివేకానంద రెడ్డి అంటే ప్రత్యేకం..ముక్కుసూటిగా మాట్లాడటం..ఎలాంటి వారినైనా చివరకు సొంత పార్టీ నేతలనైనా ఏకి పారేయడం..కాంట్రవర్సీలు సృష్టించడం తెలిసిన విషయమే. గత కొంత కాలంగా ఆనం వివేకానందరెడ్డి రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం ఏపిలో […]
Read More →Common Wealth Games, India is winning

కామన్వెల్త్లో దూసుకుపోతున్న భారత్ * కొనసాగుతున్న పతకాల పరంపర * రెజ్లర్ల, షూటర్లలో పతకాల మోత * కొత్త చరిత్ర సృష్టించిన అనీష్ భన్వాలా డెక్కన్ అబ్రాడ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్ల పతకాల పట్టు కొనసాగుతోంది. భారత రెజ్లర్ బజరంగ్ పునియా భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేర్చాడు. మరోవైపు భారత షూటర్ అనీష్ భన్వాలా చరిత్ర సృష్టించాడు. భారత్ తరపున కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో బంగారు పతకం సాధించిన […]
Read More →We will punish the guilty, Modi promises to India

యావత్ దేశానికి హామీ ఇస్తున్నా.. నిందితులను కఠినంగా శిక్షిస్తాం * బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది * మన బిడ్డలకు తప్పక న్యాయం జరుగుతుంది * దళితుల అభివృద్దికి కట్టుబడి ఉన్నాం * ఢిల్లీలో అంబేద్కర్ స్మారక కేంద్రం ఆవిష్కరణలో ప్రధాని మోడీ డెక్కన్ అబ్రాడ్: దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలు దేశ వ్యాప్తంగా ఆందోళనలకు దారి తీసిన నేపథ్యంలో […]
Read More →Mumbai Indians vs Delhi DareDevils

గెలుపెవరిదో? నేడు ఢిల్లీ, ముంబైల కీలక పోరు * నిరాశపరుస్తున్న కెప్టెన్లు * రానించని రోహిత్‌శర్మ, గౌతమ్ గంబీర్లు * ఇరు జట్లల్లో మార్పులు చేసే అవకాశం * రెండు జట్లకు కీలకం కానున్న గెలుపు డెక్కన్ అబ్రాడ్: ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లు ఐపీఎల్-11లో తొలి విజయం కోసం తహతహలాడు తున్నాయి. శనివారం జరిగే మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో ముంబై జట్టు చెన్నై […]
Read More →TDP will come to pwoer: JC Diwakar Reddy

మళ్లీ బాబే సీఎం..జేసీ జోస్యం * ఇప్పటికీ చెబుతున్నా హోదా రాదు * బాబు మళ్లీ సీఎం అయ్యాక మోడీ పనిపడతాం * టీడీపీ సత్తా ఏంటో ఢిల్లీకి చూపిస్తాం * మీడియా సమావేశంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డెక్కన్ అబ్రాడ్: అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏం మాట్లాడినా అది సంచలనమే. వివాద స్పద వ్యాఖ్యలు చేయడంలో కానీ.. వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో కానీ ఆయన […]
Read More →Yalamanchili Ravi is joining YSRCP!

వైసీపీలోకి యలమంచిలి * రేపు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం * టీడీపీలో గౌరవం దక్కలేదు * టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారు * మీడియాతో యలమంచిలి రవి డెక్కన్ అబ్రాడ్: తెలుగుదేశం పార్టీకి గత కొద్ది రోజులుగా కాలం కలిసి రావడం లేదు. తెలుగుదేశం పార్టీని బీజేపీ పట్టించుకోక పోవడం, బీజేపీ నుంచి దూరం కావడం, కేంద్ర కేబినెట్ పదవులను వదులుకోవడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి […]
Read More →KCR – Devagouda Meet

వ్యవస్థలో మార్పు రావాలి * దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయి * 70 ఏళ్లలో పాలకులు ప్రజలకు తాగునీటిని అందించలేకపోయారు * అసమర్థ పాలన వల్లే నీటి సమస్యలు తలెత్తుతున్నాయి *వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక ప్రజలు జేడీఎస్‌కు మద్దతు తెలపాలి * జేడీఎస్ నేతలు ఆహ్వానిస్తే కర్నాటకలో ఎన్నికల ప్రచారం చేస్తే * దేవెగౌడతో సమావేశ అనంతరం మీడియాతో తెలంగాణ సీఎం కేసీఆర్ డెక్కన్ అబ్రాడ్: […]
Read More →65th National Film Awards: Bahubali 2 Gets 3 Awards

`బాహుబలి 2`కు 3 జాతీయ అవార్డులు * ఉత్తమ తెలుగు చిత్రంగా `ఘాజీ` * జాతీయ ఉత్తమ నటిగా శ్రీదేవి డెక్కన్ అబ్రాడ్: 65వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన జ్యూరీ పలు విభాగాల్లో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసింది. దీనిలో భాగంగా `బాహుబలి 2`కి మూడు అవార్డులు దక్కాయి. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, […]
Read More →