Loading...
You are here:  Home  >  Articles by phani
Latest

“తొలి” పాఠం మరువద్దు

By   /  July 16, 2015  /  Awareness, Community Events, Deccan Abroad, Featured News  /  No Comments

జనం లక్షలాదిగా వచ్చి చేరిన చోట ఏమి జరుగుతుందో చెప్పడం కష్టం. ఎంతమది పోలీసులు మాత్రం ఏమి చేయగలరు? యే తిరుపతిలాగానో పెద్ద పెద్ద బారికేడ్లు, ఇనప కమ్మీలు కట్టి, గదులు గదులుగా జనాలని విభజించి, గుంపు గుంపులుగా వదిలితే యేమో గానీ, లేకపోతే జనాలని అదుపు చెయ్యడం ఎవరి తరమూ కాదు. ప్రతి పెద్ద కార్యక్రమానికీ ఒక విధమైన “హైప్” క్రియేట్ చెయ్యడం అందరూ మానుకోవాలి. సృష్టిలో ఏదీ పైనించి ఊడిపడ్డ వింతకాదు. మనకన్నా ఎన్నో […]

Read More →
Latest

దేవుడికి డెబ్బై ఏళ్ళు ట..

By   /  June 4, 2015  /  Literature, Telugu Community News, Telugu Literature  /  No Comments

దేవుడికి డెబ్బై ఏళ్ళు ట..                           విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం                         పాత్రత్వాన్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతః సుఖం   విద్య గానీ, కళ గానీ కొంతమందికే సిద్ధిస్తుంది. ఆ సిద్ధించిన వ్యక్తి వినయ శీలుడైతే, అది మరింత భూషిస్తుంది. నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. ఆ కళాకారుణ్ణి నిలబెడుతుంది. అతని ద్వారా అందరికీ ఆనందాన్ని పంచుతుంది. వినయశీలత వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ధర్మ కార్యాలకు ఆ ధనాన్ని వినియోగించడం […]

Read More →
Latest

4 – సరదా సరదా సిగిరెట్టు – డొక్కా ఫణి

By   /  May 31, 2015  /  Featured News, Literature, Specials, Telugu Literature, పాటల పల్లకి - పలుకుల వల్లకి  /  No Comments

 సినిమా : రాముడు – భీముడు  పాట   : సరదా సరదా సిగిరెట్టు  రచన : శ్రీ.కొసరాజు రాఘవయ్య చౌదరి   సరదా సన్నివేశాలకీ, జనరంజకమైన బాణీలకీ అతికినట్టుగా సరిపోయే మంచి రచనలు చేసిన గొప్ప సినీ కవి గారు శ్రీ.కొసరాజు గారు. ఆయన రాసిన ఒక రంజైన పాట రాముడు-భీముడు చిత్రంలోని ఈ “సరదా సరదా సిగిరెట్టు” అనే పాట. మంచి పసందైన చిత్రీకరణ. గిలిగింతలు పెట్టే పెండ్యాలగారి బాణీ. శ్రీ మాధవపెద్ది, శ్రీమతి జమునా […]

Read More →
Latest

3 – ఎదుటా నీవే, ఎదలోనా నీవే – డొక్కా ఫణి

By   /  May 12, 2015  /  Featured News, Literature, Specials, Telugu Literature, పాటల పల్లకి - పలుకుల వల్లకి  /  No Comments

  పాట: ఎదుటా నీవే, ఎదలోనా నీవే సినిమా: అభినందన రచన : ఆచార్య ఆత్రేయ   అభినందన సినిమా నేను డిగ్రీలో జాయనయిన సంవత్సరం వచ్చింది. నూత్న యవ్వనవేళ కదా. అంచేత అద్భుతమైన ఆ లొకేషన్సు, సినిమాటోగ్రఫీ, పాటలు, మొత్తంగా ఆ ప్రేమ కావ్యం మనసులో నిలిచిపోయింది. ప్రేమించాలనీ, ప్రేమించేసాననీ, విరహమంటే ఇలా వుంటుందా అనీ, అయితే నేను అనుభవిస్తున్నదే విరహమా అనీ, ఇలా చాలా చాలా అనిపించిన క్షణం అది. చూసిన ప్రతి అమ్మాయినీ […]

Read More →
Latest

2 – నిదురించే తోటలోకి – డొక్కా ఫణి

By   /  May 4, 2015  /  Featured News, Literature, Telugu Literature, పాటల పల్లకి - పలుకుల వల్లకి  /  No Comments

సినిమా : ముత్యాల ముగ్గు పాట   : నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది రచన : శ్రీ.గుంటూరు శేషేంద్ర శర్మ గారు బాపు రమణల దృశ్యకావ్యం “ముత్యాల ముగ్గు” లో నా మనసుకు ఎంతో దగ్గరైన అద్భుతమైన పాట ఒకటి వుంది. ఈ పాట అంతగా ప్రాచుర్యాన్ని పొందలేదేమోనని నా అభిప్రాయం. “ముత్యాల ముగ్గు” అనగానే మనకు గుర్తొచ్చేవి “ముత్యమంతా పసుపు”, “ఏదో ఏదో అన్నది”, “శ్రీరామ జయరామ”, “ఎంతటి రసికుడవో” వంటి పాటలే. అవన్నీ […]

Read More →
Latest

పాటల పల్లకి – పలుకుల వల్లకి — Episode 1

By   /  April 30, 2015  /  Telugu Community News  /  No Comments

పాట:          ఆది భిక్షువు వాడినేది కోరేది                              రచన:        సిరివెన్నెల సీతారామ శాస్త్రి                              సినిమా:      సిరివెన్నెల   పాటల పల్లకి – పలుకుల వల్లకి                                                                                                                                                             డొక్కా ఫణి   సాహిత్యంలో “నిందా స్తుతి” అనే ఒక ప్రక్రియ వుంది. ఇటువంటి రచనలలో దేవుణ్ణి తిడుతున్నట్టుగా, దెప్పిపొడుస్తున్నట్టుగా పైకి అనిపిస్తుంది. కానీ, కాస్త లోతుగా చూస్తే, ఈ రచనలన్నీ దేవుడి […]

Read More →
Latest

అట్లాంటాలో మన కోసం వచ్చిన “పల్లకీ”

By   /  March 10, 2015  /  Telugu Community News  /  No Comments

    అట్లాంటా వాసులకు చిరపరిచితుడైన ఫణి డొక్కా తను రాసిన “పల్లకీ” అనే కథ ఆధారంగా “పల్లకీ” అనే లఘు చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో రూపొందించాడు. అట్లాంటాలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ “పారామౌంట్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్”  అధినేత, ఎంతో కాలంగా తెలుగు సంస్కృతినీ, సాహిత్యాన్నీ ప్రోత్సహిస్తున్న సంస్థలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న శ్రీ.ప్రమోద్ సజ్జా గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ పల్లకీ కథ సుమారు దశాబ్దం క్రితం రాసుకున్న కథ. బాపు, రమణలు, శ్రీ […]

Read More →
Latest

విశ్వనాథ సత్యనారాయణగారు – సామ్రాట్టు సమీక్ష

By   /  September 9, 2014  /  Specials, Telugu Community News  /  No Comments

రెండేళ్ళక్రిందటహ్యూష్టనునగరంలోజరిగినప్రపంచతెలుగుమహాసభలకుకీర్తిశేషులువిశ్వనాథసత్యనారాయణగారువచ్చివుంటే, వారుసమీక్షరాసివుంటే, ఇలావుండేదేమో..   సామ్రాట్టు సమీక్ష శ్రీనివాస ఫణికుమార్ డొక్కా శ్రీమద్రామాయణ కల్పవృక్ష కర్త సమీక్షల నేల వ్రాయవలెను? అందునా అమెరికా దేశమున జరిగిన ఒకానొక తెలుగుల సభగూర్చి వ్రాయవలెనా? వ్రాసినాడు. అనుగుల సహితముగా ధర్మజుడు విరటుని గొల్వబోలేదో? విష్ణు పాదోద్భవయైనను తుదకు అర్ణవమున గలియుట లేదో? గాన ఇది వైపరీత్యముగాదు. నేను సమీక్ష జేయుట వారి యదృష్టమనవలెను. వారు చేసుకున్న పున్నెములు ఊరకెబోవునా ?   తొల్దొల్త, అసలు రానని దలచియే ఆహ్వానమంపినారు వారు. ప్రపంచమున ప్రచారముజరిగినది గదా, ఛాందసుడననియు, ముక్కోపిననియు. అందువలన రాననుకొనినారు. సంద్రములు […]

Read More →
Latest

బాపూ రమణార్యశ్చ..

By   /  September 1, 2014  /  Editorial, Telugu Community News  /  No Comments

తెలుగుదనం అంటే ఇదర్రా, సొగసు అనేమాటకి అర్ధం ఇదర్రా, లావణ్యం అంటే ఇదర్రా, తెలుగమ్మాయంటే ఇలా వుంటుందర్రా, బుడుగావతారము, పరివారమూ ఇల్లా వుంటార్రా, వాడి గల్రుఫెండు ఇల్లా వుంటుందిరా అని రాసి చూపించారు రమణ. చదివే ఓపిక, అదృష్టం వున్నవాళ్ళు చదివారు, అనందించారు, కాలరెగరేసారు. వీళ్ళెందుకు కాలరెగరేస్తున్నారో తెలియక కనవా జనం కంగారు పడిపోయారు. వాళ్ళని గీతాచార్యుడు కాపాడాడు. తూగోజి రాతకి పాగోజీ గీత తోడైంది. నా సామిరంగా, పెతీ వోడిలోనూ కలాపోసన మొదలైపోయింది. అమ్మాయిలంతా బొమ్మాయిలై […]

Read More →