Loading...
You are here:  Home  >  Articles by Venkatrama Sastry Kalanadhabhatta
Latest

ఈశావాస్య ఉపనిషత్తు

By   /  May 25, 2015  /  Telugu Community News  /  No Comments

“ఈశావాస్య మిదగ్గ్ సర్వం” అనే మంత్రంలో ప్రారంభం కావడం చేత దీనికి ” ఈశావాస్య ఉపనిషత్తు” అనే పేరు కలిగినది. ఈశా ఉపనిషత్తు అని కూడా పేర్కొనబడే 18 మంత్రాలతో కూడుకున్న చిన్న ఉపనిషత్తు ఇది. యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అనే రెండు విభాగాలున్నాయి. శుక్ల యజుర్వేదంలోని వాజసనేయ సం హితలో ఈ ఉపనిషత్తు పొందుపరచబడియున్నది. ఈ సం హితలోని నలభై అధ్యాయాలలో చివరి అధ్యాయం ఇది. తత్యన్ అథర్వణుడనే మహర్షి తన పుత్రునికి […]

Read More →
Latest

ఉపనిషత్తులు

By   /  May 23, 2015  /  Telugu Community News  /  No Comments

ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, శ్రీమద్భగవద్గీత – ఈ మూడింటినీ కలిపి ప్రస్థాన త్రయంగా పేర్కొంటారు. ప్రస్థాన త్రయం అనగా చరమప్రమానంగా విరాజిల్లుతున్న మూడు ఉద్గ్రంధాలని అర్ధం. వేదకాల చింతనాసరళిలో మకుటాయమానంగా విరాజిల్లినవి ఉపనిషత్తులు. చరమసత్యాన్ని గురించిన విచారణలో మనిషి మనస్సు అందుకోగలిగిన ఎల్లలను ఉపనిషత్తులు అందుకొన్నవని లోకంలోని చింతనాశీలురు అభిప్రాయ పడుతున్నారు. ఉపనిషత్తులు అనెకం ఉన్నాయి. సామాన్యంగా వాటిలో 108 ఉపనిషత్తులను మాత్రమే గణనలోకి తీసుకొంటున్నారు వీటియందు కూడా 14 ఉపనిషత్తులని ప్రధానంగా పరిగణిస్తున్నారు. అవి : ఈశ, […]

Read More →
Latest

ఉపనిషత్తులు-ఉపోద్ఘాతము

By   /  May 22, 2015  /  Telugu Community News  /  No Comments

అంధకారం నుండి వెలుతురు లోకి తీసుకువెళ్ళమని అర్ధించే ప్రార్ధనల గురించి మనకు తెలుసు. కాని వెలుతురుకు ఆవల ఏమున్నదో, ఆ పరమసత్యాన్ని దర్శింపజేయుమని ఈ ఉపనిషత్కర్తయైన ఋషి భగవంతుని ప్రార్ధిస్తున్నాడు. లోకంలో జీవించడం ఎలా ,తేజోవిరాజమానుడయిన భగవంతుని పొందడం యెలా, ఆ తేజస్సునకు ఆవల యేమున్నదో మున్నగు అంశాలను ఈ ఉపనిషత్తు ప్రస్తావిస్తూంది. ఉన్నతమైన ఆధ్యత్మిక జీవనాన్ని చవిచూడగోరేవారికి ఈ ఉపషత్ మంత్రాలు మార్గదర్శకం కాగలవని ఆకాంక్ష. ఒక అవలోకనం:- ఉపనిషత్తులను గురించి తెలుసుకొనబోయే నునందు మనం […]

Read More →
Latest

ఆత్మదర్శి

By   /  May 7, 2015  /  Telugu Community News  /  No Comments

“యస్తు విజ్ఞాన్ వాన్ భవతి సమనస్కః సదా శుచిః సతు తత్ పదమాప్నోతి యస్మాద్ భూయో న జాయతే||” అనగా ఎవరు విజ్ఞానవంతుడో, మనస్సును అదుపుచేయగలడో, పావనుడుగానుండునో అతడు ఎచ్చటకు వెళితే మరుజన్మను పొందడో అట్టి భగవత్ స్థితిని పొందును. కనుక మనోనిగ్రహము కలిగి పవిత్రుడుగా నున్న విజ్ఞానవంతుడు ముక్తిని సాధించకలుగు చున్నాడు. అతడు గ్రహించిన బ్రహ్మ విద్యయే అతడిని మోక్ష గామిని చేయుచున్నది. పురాకృత ఫలముగా లభించిన ఈ శరీరము ఆత్మరూపముగా లభించినదని భావించి ఈ […]

Read More →
Latest

అల్పత్వము యొక్క వివిధరూపములు

By   /  May 1, 2015  /  Telugu Community News  /  No Comments

అల్పత్వము మూడు విధములుగా నున్నది. ఉదాహరణకు గులాబీపువ్వు అనే ఒక పదార్థమును పరిశీలించుడు. దానికి ఒక రూపము గలదు. ఆ రూపము కొంత స్థలమునాక్రమించును. కావున, అది దేశము దృష్టిలో పరిచ్ఛిన్నమై యున్నది. అది ఏకకాలములో రెండు వేర్వేరు స్థలములలో నుండలేదు. దీనికే దేశపరిచ్ఛేదము. అని పేరు. ఆ పువ్వు కాలములో కూడ పరిచ్ఛిన్నమై యున్నది. అది లేని కాలము ఒకటి ఉండెడిది. అది లేకుండా పోయే కాలము ఒకటి రాబోతున్నది. ఈ రకమైన పరిచ్ఛేదమునకు కాలపరిచ్ఛేదము […]

Read More →
Latest

మానవజాతిని పీడించే సమస్యలు

By   /  May 1, 2015  /  Telugu Community News  /  No Comments

భగవానుడుట్లు చెప్పుచున్నాడు: ఇంతవకు బోధించిన బొధను నీవు పాటించలేకపోయినా, లక్ష్యమును చేరుటకై నీవు చేయదగ్గది ఒకటి గలదు. అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే| తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం||9-22|| నన్ను ఆరాధిస్తూ, నన్నే ధ్యానిస్తూ, నేను తక్క ఇతరమును కోరకుండా, నిరంతరముగా నన్నే ఆరాధించే మానవుల యోగ క్షేమముల బాధ్యతను నేను వహించెదను. ఈ వాక్యము ద్వారా భగవానుడు అర్జునునకు ఈ విధమగు హామీనిచ్చుచున్నాడు: నీ మనస్సు రాగద్వేషములతో నిండియుండుట చేతనే ఈ బోధను నీవు […]

Read More →
Latest

GOD, THE FIRST AND THE LAST

By   /  April 29, 2015  /  Telugu Community News  /  No Comments

There is an indefinable mysterious Power that pervades everything . It transcends the senses. This living Power is changeless. This living Power is God. God is transcendental. We cannot think of Him. We do not know what He is. Words cannot describe Him. Man cannot easily grasp Him. The supreme Lord is the Being of […]

Read More →
Latest

మూడు రకముల భక్తులు

By   /  April 28, 2015  /  Telugu Community News  /  No Comments

మూడు రకముల భక్తులు గలరు. ఆపదలో చిక్కుకున్న భక్తుడు ఆర్తభక్తుడు. లాభాపేక్షలోనున్న భక్తుడు ఆర్థార్థి. ఈశ్వరుని తెలియగోరు భక్తుడు జిజ్ఞాసువు. వీరందరికీ ఈశ్వరుడు ఉన్నాడు అనే పాక్షిక జ్ఞానము గలదు. కాని, ఆ ఈశ్వరుడు తమకంటె భిన్నముగా లేడనే జ్ఞానము వారికి లేదు. ఆపదలో సతమతమగుచున్న భక్తుడు ఆర్తుడు. తన జీవనము బుగ్గిపాలు కాగా, ఆర్తుడు చేతులను పైకి యెత్తి తనను రక్షించుమని భగవంతుని ప్రార్థించును. తాను చేరుకున్న భయంకరమగు పరిస్థితి నుండి కేవలము భగవానుడు మాత్రమే […]

Read More →
Latest

నాల్గవ రకము భక్తుడు

By   /  April 28, 2015  /  Telugu Community News  /  No Comments

మనము మూడు రకముల భక్తులను గురించి చర్చించినాము. కాని, శ్రీకృష్ణ భగవానుడు నాల్గు రకముల భక్తులను వర్ణించినాడు: చతుర్విధా భజంతే మాం జనాస్సుకృతినో2ర్జున| ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ||7-16|| ఉదారాస్సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం||7-18|| భరత వంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఆర్తుడు, జిజ్ఞాసువు, ఆర్థార్థి మరియు జ్ఞాని అనే నాలుగు రకముల పుణ్యాత్ములగు జనులు నన్ను సేవించుచున్నారు. వీరందరు గొప్పవారే. కాని,జ్ఞాని నా స్వరూపమేనని నా సిద్ధాంతము. ఈ నాలుగు రకముల […]

Read More →
Latest

భక్తుడనగా ఎవరు?

By   /  April 28, 2015  /  Telugu Community News  /  No Comments

మనము ప్రార్థనలో భగవానుని గురించి ఆలోచిస్తాము. అనగా, భగవానుని ఉనికి మనకు తెలియునని మనము ప్రార్థనద్వారా నిరూపిస్తున్నాము. కాని, వ్యక్తి తనకు ఈశ్వరునకు భేధము లేదనే సత్యమును గుర్తించని పక్షములో, ఆ వ్యక్తికి ఈశ్వరుని గురించి ఉండే అవగాహన అసంపూర్ణము . ఏడవ అధ్యాయములో ఇట్టి అసమగ్రమగు తెలివికి జ్ఞానము అని పేరు పెట్టబడినది. ఈశ్వరుని ఉనికిని స్వీకరించే ఈ పాక్షికమగు జ్ఞానము గల వ్యక్తి ఆస్తికుడనబడును. సముద్రమునుండి అలలు పుట్టును. వాటిని సముద్రమే నిలబెట్టును. అవి […]

Read More →