Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Ayodhya Case, PM Modi Attacks Congress

By   /  December 7, 2017  /  Comments Off on Ayodhya Case, PM Modi Attacks Congress

    Print       Email

అయోధ్య భూ వివాదంపై మోడీ సంచలన వ్యాఖ్యలు..!

 

EIS
EnGeniusInc

 

 

గుజరాత్ లో ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు నాయకులు గెలుపు కోసం అహర్శిశలూ శ్రమిస్తున్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ బిజెపి గెలుపును పెద్ద సవాల్ గా తీసుకొని ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు తాను చేసిన అభివృద్దితో పాటు గతంలో కాంగ్రెస్ చేసిన లోపాలు ఎత్తి చూపిస్తున్నారు. తాజాగా అయోధ్య భూ వివాదానికి, 2019 లోక్‌సభ ఎన్నికలకు మధ్య సంబంధం ఏంటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు.

బుధవారం గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మోదీ.. 2019 వరకూ కేసును వాయిదా వేయాలని లాయర్‌ కోరడం అసమంజసం అని అన్నారు. ఎన్నికల వరకూ కేసును వాయిదా వేయాలని కోరడం వెనుక ఉన్న లాజిక్‌ ఏంటని సిబాల్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలను రామ మందిరం కేసుతో లింక్‌ చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ముస్లిం కమ్యూనిటీ తరఫున సిబాల్‌ పోరాడటంపై ఎలాంటి అభ్యతరం లేదని చెప్పారు.2019 ఎన్నికలు ముగిసే వరకూ కేసును వాయిదా వేయాలని ముగ్గురు జడ్జిల ధర్మాసనానికి విన్నవించిన విషయం తెలిసిందే.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Rajiv Gandhi assassination: Perarivalan can’t be released for now, says SC. SC ready to take Rajiv Gandhi murder case from the beginning.

Read More →