Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Ayyanna Patrudu slams Talasani Srinivas

By   /  April 5, 2017  /  Comments Off on Ayyanna Patrudu slams Talasani Srinivas

    Print       Email

Ayyanna Patruduతలసానికి టీడీపీని విమర్శించే హక్కు లేదు: మంత్రి అయ్యన్నపాత్రుడు

 

InCorpTaxAct
Suvidha

 

 

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏపీ కేబినేట్ లో అవకాశం కల్పించడంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో రాజీనామాలు చేయిస్తే తాను కూడా రాజీనామాకు సిద్ధమేనని ప్రకటించారు. దీనిపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తలసానికి టీడీపీని విమర్శించే హక్కు లేదన్నారు. అలాగే కేబినేట్ లోకి మంత్రులు తీసుకోవడంపై కూడా మాట్లాడారు.

కేబినేట్ లో అందరికి అవకాశం కల్పించడం జరిగే పని కాదన్నారు. అన్ని సమీకరణలు దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణ చేశారని అన్నారు. ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రిగా నారా లోకేష్‌ కు సలహాలు ఇస్తానని అన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీలోని మూడు తరాలలో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. కొత్తగా కేటాయించిన ఆర్ అండ్ బీశాఖలో అందరిని కలుపుకుని వెళ్తానని చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →