Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Baahubali 2 release date likely to be postponed..?

By   /  August 6, 2016  /  Comments Off on Baahubali 2 release date likely to be postponed..?

    Print       Email

Baahubali 2 new 1బాహుబలి రిలీజ్ డేట్ లో ఛేంజ్..?

 

InCorpTaxAct
Suvidha

 

రాజమౌళి తెరకెక్కించిన అత్యద్భుత దృశ్యకావ్యం ‘బాహుబలి: ది బిగినింగ్’. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరించారో అందరికి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..?’ అన్న క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో క్రియేట్ చేయగలిగాడు జక్కన్న. దీంతో ‘బాహుబలి: ది కంక్లూజన్’ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికి ఏదో ప్లేస్ లో బాహుబలి ఫస్ట్ పార్ట్ ప్రదర్శన జరుగుతూనే ఉంది. దీంతో సెకెండ్ పార్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు.

‘బాహుబలి: ది కంక్లూజన్’ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ నిర్ణయించింది. అందుకు తగ్గట్లుగానే శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. అయితే ఈ సినిమాని ముందుగా నిర్ణయించి ప్రకారం కాకుండా.. ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తారని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వెల్లడించారు. ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రాన్ని కరణ్.. బాలీవుడ్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే విడుదల తేదీపై సినిమా దర్శకుడి నుంచికాని నిర్మాతల నుంచి కాని ఎటువంటి ప్రకటన రాలేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →