Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Baba Ramdev statements!!

By   /  April 7, 2016  /  No Comments

    Print       Email

12923311_1028296767251160_7309438188036502157_nఅసలు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందో నాకేమీ అర్థం కాలేదు.. వివాదాస్పద వ్యాఖ్యలు అంటున్నారు.. అసలు వివాదం ఏముంది?..

‘భారత మాతకు జై అనబోమని కొంత మంది అంటున్నారు.. మన దేశ చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి ఊరుకున్నాం.. లేకుంటే లక్షల తలలు తెగేవి..’ ఇవి రాందేవ్ బాబా మాటలు..
భారతమాతపై గౌరవాన్ని, దేశభక్తిని, ఈ దేశ చట్టాలు, రాజ్యాంగంపై ఉన్న నిష్టను బాబా చాలా స్పష్టంగా చాటుకున్నారు.. మరి తప్పు పట్టాల్సింది ఎక్కడ?
బాబా రాందేవ్ పై కేసులు పెట్టాలి, అరెస్టు చేయాలి అంటూ రంకెలు వేస్తున్నవారికి ఒక ప్రశ్న.. అయ్యా గతంలో ఒక నాయకుడు చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని గుర్తు చేసుకోండి.. ‘పోలీసులు కొద్ది నిమిషాలు తప్పకుంటే చాలు.. హిందువులందరికీ నరికి పోగులేస్తాం..’ ఈ మాటలు ఎవరన్నారో గుర్తు చేసుకోండి.. అప్పుడు ఎక్కడ దాక్కున్నారు మీరంతా?..

InCorpTaxAct
Suvidha

 

Author:  Kranti Dev Mitra

400186_225945734152938_2093673113_n

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →