Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Badtime for Rakul Preet Singh in Tollywood

By   /  February 7, 2018  /  Comments Off on Badtime for Rakul Preet Singh in Tollywood

    Print       Email

రకుల్ ఏంటి దారుణమైన పరిస్థితి..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తర్వాత వరుస స్టార్స్ అవకాశాలతో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే లాస్ట్ ఇయర్ అమ్మడు నటించిన జయ జానకి నాయకా, స్పైడర్ రెండు సినిమాలు నిరాశ పరచడంతో అమ్మడు కాస్త వెనక్కి తగ్గింది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ అయ్యారి సినిమాలో నటించింది.

కోలీవుడ్ లో మరో రెండు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. అయితే తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వలేదు. చూస్తుంటే రకుల్ టాలీవుడ్ లో కష్టమే అన్న పరిస్థితి కబడుతుంది. బీ టౌన్ ఆఫర్ రాగానే సౌత్ సిని పరిశ్రమపై చిన్న చూపు చూడటం హీరోయిన్స్ కు అలవాటే మరి రకుల్ కూడా అదే తరహాలో ఆలోచిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

AP CM Y.S. Jagan’s Dallas meeting is a grand success!

Read More →