Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Bahubali-The Conclusion First Look & Release Date

By   /  August 17, 2016  /  Comments Off on Bahubali-The Conclusion First Look & Release Date

    Print       Email

bahubali 2‘బాహుబలి: ది కంక్లూజన్’ ఫస్ట్ లుక్ ఎప్పుడు..?

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అత్యద్భుత దృశ్య కావ్యం ‘బాహుబలి: ది బిగినింగ్’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. అంతేకాదు.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..? అన్న ప్రశ్నకు కూడా ప్రేక్షకులు తమదైన శైలిలో సమాధానాలు వెతుకుతూనే ఉన్నారు. అయితే ఈ ప్రశ్నకు రాజమౌళి ‘ బాహుబలి: ది కంక్లూజన్’లో సమాధానం ఇవ్వనున్నారు.

InCorpTaxAct
Suvidha

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. ఇదిలాఉంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీన్ని అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఫస్ట్ పార్ట్ లో అందులో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాల పుట్టిన రోజుల సందర్భంగా జక్కన ఫస్ట్ లుక్ లు విడుదల చేశారు. ఈ సారి కూడా అదే ఫార్ములా ప్రకారం ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →