Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Bahubali writer working for Saptagiri movie

By   /  February 16, 2018  /  Comments Off on Bahubali writer working for Saptagiri movie

    Print       Email

సప్తగిరి కోసం బాహుబలి రైటర్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

కమెడియన్ గా సప్తగిరి సూపర్ సక్సెస్ గా కెరియర్ కొనసాగిస్తున్నాడు. ఇక అదే క్రమంలో సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో హీరోగా కూడా హిట్ కొట్టాడు. ఆ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో సప్తగిరి ఎల్.ఎల్.బి అని మరో సినిమా చేశాడు. రెండు సినిమాలు పర్వాలేదు అనిపించడంతో సప్తగిరి ఇప్పుడు తన 3వ సినిమా ప్రయత్నంలో ఉన్నాడు. హీరోగా సక్సెస్ అందుకున్న సప్తగిరి కోసం బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఓ కథ రాస్తున్నారట.

జాలీ ఎల్.ఎల్.బి రీమేక్ గా వచ్చిన సప్తగిరి ఎల్.ఎల్.బి సినిమాకు పరుచూరి బ్రదర్స్ పనిచేశారు. ఇక ఇప్పుడు ఏకంగా బాహుబలి, భజరంగి భాయ్ జాన్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ సప్తగిరికి కథ అందించడం గొప్ప విషయం. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →