Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Balakrishna’s 100th film ‘ Yodhudu ‘.. ?

By   /  March 20, 2016  /  Comments Off on Balakrishna’s 100th film ‘ Yodhudu ‘.. ?

    Print       Email

balakrishna1

బాలయ్య వందో సినిమాగా ‘యోధుడు’..?

InCorpTaxAct
Suvidha

 

నందమూరి అందగాడు బాలయ్య వందో సినిమాకి దర్శకుడితోపాటు టైటిల్‌ కూడా దాదాపు ఖరారైనట్లు సమాచారం. ‘గమ్యం’, ‘కృష్ణంవందే జగద్గురుం’, ‘కంచె’ చిత్రాలతో వైవిధ్య చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు క్రిష్. ఆయన బాలకృష్ణ 100వ సినిమాకి డైరెక్షన్ చేయనున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే మూవీకి ముందుగా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ టైటిల్‌ అనుకున్నారు. అయితే దాన్ని ‘యోధుడు’గా మార్చే అవకాశం ఉందని సమాచారం. దాదాపుగా 60 కోట్ల బడ్జెట్‌తో రూపొందబోయే ఈ చిత్రానికి సంబంధించి ప్రతి విషయంలోనూ అదనపు ఆకర్షణలు ఉంటాయట. బాలయ్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ మూవీ షూటింగ్‌ కార్యక్రమాలు మే నెల నుంచి ప్రారంభం కానున్నాయని టాలీవుడ్ టాక్.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

NATA Women’s Day @Charlotte – A Grand Success

Read More →