Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Balayya House To Become Mall?

By   /  February 22, 2018  /  Comments Off on Balayya House To Become Mall?

    Print       Email

బాలయ్య ఇల్లు మాల్ గా మారుతుందా..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

నందమూరి బాలకృష్ణ తన ఇల్లు మాల్ గా మార్చేస్తున్నారా అంటే మీడియా హడావిడి చూస్తే అది నిజమే అని నమ్మేలా ఉంది. జూబ్లీ హిల్స్ లోని బాలయ్య ఇల్లు పూర్తిగా పడగొట్టి అక్కడ పెద్ద షాపింగ్ మాల్ కట్టబోతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం ఉందో తెలియదు కాని బాలయ్య సన్నిహితులు మాత్రం ఈ వార్తలకు షాక్ అవుతున్నారు.

హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 63లో ఉండే బాలయ్య ఇల్లు మొత్తం పడగొట్టేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టే ఆలోచనలో ఉన్నారట. వాటి ద్వారా పెద్ద మొత్తమే వస్తుందని బాలయ్య భావిస్తున్నారట. అయితే బాలయ్య తలచుకుంటే మంచి సెంటర్ లో అలాంటి కాంప్లెక్స్ కట్టగలుగుతారు అలాంటిది ఇల్లు పడగొట్టడం లాంటి వార్తల్లో ఎలాంటి వాస్తవం ఉండదని కొందరు చెబుతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం బాలయ్య ఇల్లు మాల్ గా మారబోతుందని ఒకటే హడావిడి చేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →