Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Balooch protests against Pak and China..

By   /  February 22, 2017  /  Comments Off on Balooch protests against Pak and China..

    Print       Email

balloch-protestsపాక్ కు వ్యతిరేకంగా ఉద్యమించిన బలూచ్ ఉద్యమకారులు..

 

InCorpTaxAct
Suvidha

 

 

పాకిస్తాన్‌ కు వ్యతిరేకంగా బలూచిస్తాన్ ఉద్యమకారులు మరోసారి చెలరేగిపోయారు. లండన్ సిటీలోని చైనా ఎంబసీ దగ్గర ఆందోళన చేపట్టారు. పాకిస్థాన్ ఆగడాలకు చైనా మద్దతు పలుకుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలూచిస్తాన్‌ లో పాకిస్థాన్ ‌తో కలిసి చైనా నిర్మిస్తున్నసీపీఈసీ ప్రాజెక్టును నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఇరు దేశాలకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఇలా బలూచ్ ఉద్యమకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

గతంలో బలూచ్ కు అనుకూలంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పలువురు బలూచ్ నేతలు భారత్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే భారీగా రోడ్లపైకి వచ్చి పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని అదుపు చేసేందుకు భారీగా పాకిస్థాన్ సైనిక చర్యలకు పాల్పడిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →