Loading...
You are here:  Home  >  World News  >  Australia News  >  Current Article

Bathukamma Festival celebration in Toronto -Canada by TCA

By   /  October 8, 2014  /  No Comments

    Print       Email

Bathukamma Toranta (3)టోరొంటోనగరంలోఘనంగాబతుకమ్మఉత్సవాలు

   తెలంగాణకెనడాసంఘం (Telangana Canada Association- TCA) ఆద్వర్యంలో20సెప్టెంబరు 2014     శనివారంరోజునకెనడాదేశంగ్రేటర్టోరొంటోలోనిమిస్సిస్సాగనగరంలోనిమిడోవేల్పార్కులోదాదాపు 400 మందిపాల్గొనిబతుకమ్మఉత్సవాలనుఅత్యంతవైభవంగాజరుపుకున్నారు. మహిళలుసాంప్రయదుస్తులతోబతుకమ్మఆటలుఆడుతుపాటలుపాడుకొన్నారు.సంఘంఆద్వర్యంలోఇదిపదవబతుమ్మకాగాతెలంగాణఏర్పాటుతర్వాతమొదటిబతుకమ్మకావడంతోఅందరుకూడపండుగనుఅత్యంతసంబురంగాజరుపుకున్నారు.

InCorpTaxAct
Suvidha

ఈసందర్భంగాతెలంగాణకెనడాసంఘం (Telangana Canada Association- TCA) ఆద్వర్యంలోమంచిరుచికరమైనభొజనాలుఏర్పాటుచేసారు.

తెలంగాణకెనడాసంఘం (Telangana Canada Association- TCA) ఆద్వర్యంలోనూతన (2014-16) కమిటీనిఎన్నికలసభ్యులుశ్రీశ్రీనాధ్కుందూరి, శ్రీనివాస్తిరునగరిమరియుప్రకాష్చిట్యాలగార్లుప్రకటించగాఫౌండింగ్మెంబర్శ్రీరమెష్మునుకుంట్లగారుకమిటీసభ్యులనుపరిచయంచేసారు.

Bathukamma Toranta (1)

నూతనఅధ్యక్షులుగాచంద్రస్వర్గం, ఉపాధ్యక్షులుగాకోటెశ్వరరావుచిత్తలూరి, సెక్రెటరిగాఅతీక్పాషా, కల్చరల్సెక్రెటరిగావేనుగొపాల్రెడ్డిరోకండ్ల, కోషాధికారిగాదేవెందర్రెడ్డిగుజ్జుల, సమ్యుక్తకోషాధికారిగాషంతన్రెడ్డినేరెల్లపల్లిమరియుడైరెక్టర్లుగాసమ్మయ్యవాసం, సంతోశ్గజవాడ, విజయ్కుమార్తిరుమలాపురం, రవిందర్బయ్యారపుమరియువేనురెడ్డిగుడిపాటిఎన్నికకాగబోర్డ్ఆఫ్ట్రస్టుసభ్యులుగారాజేశ్వర్ఈద, ప్రభాకర్కంబాలపల్లి, హరిరావుల్కర్మరియుఅఖిలేశ్బెజ్జంకిగార్లుఎన్నికయ్యారు.

ఉత్తమబతుకమ్మమొదటిబహుమతిశ్రీమతిధనలక్ష్మిమునుకుంట్ల, శీరీషచెన్న, గౌతమికొండబత్తిని, శీరీషస్వర్గంగ్రూపుగెలుచుకొనగారెండవఉత్తమబహుమతిశ్రీమతిశ్రీలతశ్రీరంగంగెలుచుకొన్నారు, మూడవఉత్తమబహుమతినిశ్రీప్రియఈదమరియుసుధకంబాలపల్లిగ్రూపుగెలుచుకున్నారు. ఉత్తమబతుకమ్మపాటలకుగానుశ్రీమతిశోభాపీచరగారుమరియుశ్రీమతిస్వాతిమారెపల్లిగార్లుగెలుచుకొన్నారు.

 

Bathukamma Toranta (2)

నూతనఅధ్యక్షులుశ్రీచంద్రస్వర్గంగారుమాట్లాడుతూతెలంగాణకెనడాసంఘం (Telangana Canada Association- TCA) ఆద్వర్యంలోచేయబడెఅన్నికార్యక్రమాలలోఇంతేఉత్సాహంతోపాల్గొనివిజయవంతంచేయవలెననిసబికులందరినికోరారు.

బతుకమ్మలనుప్రక్కనేగలక్రెడిట్నదిలోనిమజ్జనంచేసిసాంప్రదాయబద్దంగాతయరుచేసుకొనివచ్చినఫలహారాలనుఆరగించారు.మహిళలుగౌరమ్మపసుపుకుంకుమలనుపంచుకున్నారు.

చివరగాకమ్మనిమసాలతేనీటిఆరగింపుమరియువందనసమర్పనతోబతుకమ్మఉత్సవాలుముగిసాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Today is PV Narasimha Rao’s Jayanthi

Read More →